Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:16 PM మెదక్General
తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాల నేపథ్యంలో మెదక్ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. హవేలిఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని చెక్‌డ్యామ్‌ను మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగభూషణం, తహశీల్దార్ సింధు పరిశీలించారు.

Comments

G
Loading comments...