Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:12 AM గుంటూరుGeneral
తాడేపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారి - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో తాడేపల్లి మండలంలోని నాలుగు గ్రామాల్లో దెబ్బతిన్న వరి, మినుము పంటలను వ్యవసాయాధికారిణి పి. శిరీష గురువారం పరిశీలించారు. మండలంలో 1,519 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో మినుము సాగవుతున్నట్లు తెలిపారు. అధిక వర్షాలతో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు పంపించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...