వార్తలకు తిరిగి వెళ్లండి
స్వావలంబన దిశగా సేవ: సోనూసూద్

కేవలం సాయం చేయడంతోనే సేవ పూర్తికాదని, బాధితులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్వావలంబన అవకాశాలు కల్పించాలని నటుడు సోనూసూద్ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ది డెబ్యూట్‌లో నిర్వహించిన ‘ది హ్యూమానిటీ ఇన్ అస్’ సింపోజియం ఏడో ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అన్షు గుప్తా, గిరీష్ మల్లపాణి, ఏకే ఖాన్, డాక్టర్ సమీర్ శర్మ పాల్గొని సంక్షేమ వ్యయం, ఆర్థిక క్రమశిక్షణపై చర్చించారు.
Comments
Loading comments...
