Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డితో భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:12 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డితో భేటీ - Ushodayam
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డిని నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిర్వహణ, పట్టభద్రుల ఓటరు నమోదు, ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు. పట్టభద్రుల సమస్యలు, పరిష్కార మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...