Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నేతలు క్షమాపణ చెప్పాలి: సీపిఐ

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:00 AM అమరావతిGeneral
కూటమి నేతలు క్షమాపణ చెప్పాలి: సీపిఐ - Ushodayam
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పడం కంటే కూటమి నేతలు క్షమాపణ చెప్పాలని సీపీఐ నారాయణ అన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని మున్సిపాలిటీలను ఖాళీగా ఉంచి, ఇప్పుడు తీర్పును స్వాగతించడం ఏమిటని ప్రశ్నించారు. బేషరతుగా క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే అవమానపాలవుతారని హెచ్చరించారు.

Comments

G
Loading comments...