Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు హామీతో సీజేపీ నిరసన రద్దు

Follow Ushodayam on Google
vihar Sep 01, 2026 3:28 PM జాతీయంGeneral
సుప్రీంకోర్టు హామీతో సీజేపీ నిరసన రద్దు - Ushodayam
కేంద్రం హామీలకు కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టుకు చెప్పడంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో చేపట్టాల్సిన నిరసనను సీజేపీ రద్దు చేసింది. జూలై 20న జంతర్‌ మంతర్‌ ఆందోళనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. సీజేపీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది.

Comments

G
Loading comments...