Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్‌లో ఆవిష్కరణలు లేవు: పీటర్ థీల్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:01 PM జాతీయంవాణిజ్యం
స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్‌లో ఆవిష్కరణలు లేవు: పీటర్ థీల్ - Ushodayam
2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన తర్వాత టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ నిజమైన వినూత్న ఆవిష్కరణలు ఏవీ చేయలేదని పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యాపిల్ కేవలం డిజైన్ మార్పులు, చిన్నపాటి ఫీచర్ల అప్‌డేట్స్‌కే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...