Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్టాక్ మార్కెట్ పతనం.. రూ.4 లక్షల కోట్ల నష్టం

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:56 PM జాతీయంవాణిజ్యం
స్టాక్ మార్కెట్ పతనం.. రూ.4 లక్షల కోట్ల నష్టం - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 920 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, బ్యారెల్ ముడి చమురు ధర 108–109 డాలర్లకు చేరడం, విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకోవడం పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Comments

G
Loading comments...