Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షవర్మా తిని 43 మందికి అస్వస్థత

Shruthi Nov 25, 2026 9:05 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
షవర్మా తిని 43 మందికి అస్వస్థత - Ushodayam
మహారాష్ట్రలోని భివండీ వంజార్‌పట్టి నాకా ప్రాంతంలో చికెన్ షవర్మా తిని 17 మంది పురుషులు, 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు సహా మొత్తం 43 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వీరందరూ ఇందిరాగాంధీ స్మృతి ఉపజిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బాధితుల్లో ఒక గర్భిణి కూడా ఉన్నారు.

Comments

G
Loading comments...