Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

షర్మిలకు వైఎస్ భారతి లేఖ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 6:19 PM అమరావతిGeneral
షర్మిలకు వైఎస్ భారతి లేఖ - Ushodayam
ఈ నెల 24న వైఎస్ భారతి, షర్మిలకు లేఖ రాసినట్లు పేర్కొన్న వివరాల ప్రకారం.. కొన్ని ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదని, వాటిపై హక్కులు లేవని భారతి స్పష్టం చేశారు. తన పుట్టింటివారు బహుమతిగా ఇచ్చిన, స్వయంకృషితో సంపాదించిన ఆస్తులపై హక్కులు కోరడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఆ ఆస్తుల సంపాదన, నిర్మాణంలో వైఎస్ కుటుంబానికి భాగస్వామ్యం లేదని తెలిపారు.

Comments

G
Loading comments...