Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షర్మిల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు సీఎం హాజరు

Follow Ushodayam on Google
Uday Bhaskar Sep 25, 2026 10:00 AM రంగారెడ్డిGeneral
షర్మిల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు సీఎం హాజరు - Ushodayam
హైదరాబాద్‌ కొత్వాల్‌గూడలో ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కుమార్తె అంజిలి–రఘు నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...