Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ఫరాజ్ ఖాన్ శతక గర్జన

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 7:55 PM జాతీయంక్రీడలు
సర్ఫరాజ్ ఖాన్ శతక గర్జన - Ushodayam
రంజీ ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అజేయ శతకంతో మెరిశాడు. 213 బంతుల్లో 18 ఫోర్లతో 139 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 4 వికెట్లకు 398 పరుగులు చేసి భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాని సర్ఫరాజ్, ఈ సెంచరీతో సెలెక్టర్లకు బలమైన సందేశం పంపాడు.

Comments

G
Loading comments...