Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్‌ టెట్‌ ఫలితాలపై సందిగ్ధం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:44 AM అమరావతిGeneral
స్పెషల్‌ టెట్‌ ఫలితాలపై సందిగ్ధం - Ushodayam
ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించిన స్పెషల్ టెట్ ఫలితాల ప్రకటనపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాల్సిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక 'కీ' ని అధికారులు అందుబాటులోకి తేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, టెట్ రద్దుపై ప్రభుత్వ హామీ వంటి కారణాలతో మూల్యాంకనం పూర్తయినా ఫలితాలను పక్కనబెట్టినట్లు సమాచారం.

Comments

G
Loading comments...