వార్తలకు తిరిగి వెళ్లండి
సోనీ లివ్‌లో ‘అన్బిల్ అవన్’ స్ట్రీమింగ్

అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన తమిళ లవ్ యాక్షన్ థ్రిల్లర్ ‘అన్బిల్ అవన్’ నవంబర్ 20 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య, ఇయల్ దంపతులు కొత్త జీవితం కోసం హిల్ స్టేషన్‌లో కొన్న ఇంట్లోకి అడుగుపెట్టాక ఎదురయ్యే అనూహ్య సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది.
Comments
Loading comments...
