Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజీవయ్య పార్కులో 193 దేశాల జెండాలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 9:54 AM హైదరాబాద్General
సంజీవయ్య పార్కులో 193 దేశాల జెండాలు - Ushodayam
ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో 193 సభ్య దేశాల జెండాలతో కవాతు నిర్వహించనున్నారు. భారత జాతీయ పతాకం, ఐరాస జెండాను ఆవిష్కరించనున్నారు. ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ నేతృత్వంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం గౌరవ వందనం సమర్పించనుంది. ఈ వివరాలను నిర్వాహకుడు కంభంపాటి సంజీవరావు వెల్లడించారు.

Comments

G
Loading comments...