Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగీత పరిశ్రమలో లైంగిక వేధింపులు: చిన్మయి

Sai Nath Nov 23, 2026 11:57 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సంగీత పరిశ్రమలో లైంగిక వేధింపులు: చిన్మయి - Ushodayam
అమెరికాలో మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసుడు హెచ్‌.ఎన్‌. భాస్కర్‌ అరెస్టు కావడంపై గాయని చిన్మయి స్పందించారు. ఈ వ్యవహారంలో బాధితుల నుంచి తనకు ఎన్నో సందేశాలు వస్తున్నాయని, గతంలోనూ అతనిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. బాధితుల్లో చాలామంది చిన్నవారేనని, కొన్ని కేసులు పోక్సో పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. బాధితులకు న్యాయసహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...