Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 5:52 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు - Ushodayam
విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంఈవో విద్యాసాగర్ అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం పీఎంశ్రీ పాఠశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...