Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహం గొప్పదనం చాటే ‘ఆలోచన’

Shruthi Nov 24, 2026 7:11 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
స్నేహం గొప్పదనం చాటే ‘ఆలోచన’ - Ushodayam
‘ఆలోచన’ సినిమా మంచి కథతో తెరకెక్కిందని మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సురేందర్‌ చాచా దర్శకత్వంలో జి.వి.నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రదీప్‌కుమార్‌, శ్రీనివాస్‌ గుండబోయిన నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదల కానుంది.

Comments

G
Loading comments...