Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంబేపల్లిలో టీడీపీలో చేరిన వైసీపీ నేత

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 2:33 PM అన్నమయ్యGeneral
సంబేపల్లిలో టీడీపీలో చేరిన వైసీపీ నేత - Ushodayam
సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లెకు చెందిన వసంత శ్రీనివాసులురెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాయచోటిలోని పీసీఆర్ కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...