Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముక్ విడుదల తేదీ ఖరారు

Sai Nath Nov 16, 2026 4:10 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సముక్ విడుదల తేదీ ఖరారు - Ushodayam
అక్షయ్ కుమార్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘సముక్’ విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కనిష్క్ వర్మ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రెండు మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. లండన్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

Comments

G
Loading comments...