వార్తలకు తిరిగి వెళ్లండి
సముద్ర నేపథ్యంతో సూర్య ‘పడగోట్టి’?

నటుడు సూర్య, దర్శకుడు మతిమారన్ పుగళేంది కాంబినేషన్‌లో సముద్ర నేపథ్యంలో యాక్షన్ డ్రామా తెరకెక్కనున్నట్లు సమాచారం. సూర్య 49వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘పడగోట్టి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...
