Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర గర్భ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:27 PM అంతర్జాతీయంGeneral
సముద్ర గర్భ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక - Ushodayam
అమెరికా లేదా ఇజ్రాయెల్‌ దాడి చేస్తే గల్ఫ్‌ సముద్రగర్భంలోని కీలక ఇంటర్నెట్‌ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ భద్రతా అధికారులు హెచ్చరించారు. దెబ్బతిన్న కేబుళ్ల మరమ్మతులను అడ్డుకోవాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కేబుళ్లు దెబ్బతింటే భారత్‌ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయి, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.

Comments

G
Loading comments...