Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్‌ ‘మాతృభూమి’ ట్రైలర్‌ విడుదల

Udayam Desk Nov 11, 2026 10:48 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సల్మాన్‌ ‘మాతృభూమి’ ట్రైలర్‌ విడుదల - Ushodayam
సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘మాతృభూమి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. డిసెంబర్‌ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిత్రాంగదా సింగ్‌ కథానాయికగా నటించింది. 2020 భారత్‌-చైనా గల్వాన్‌ ఘర్షణల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలుత ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’గా ప్రకటించిన టైటిల్‌ను తర్వాత ‘మాతృభూమి’గా మార్చారు.

Comments

G
Loading comments...