Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీ బోల్తాపడి యువకుడు మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:48 PM మార్కాపురంGeneral
స్కూటీ బోల్తాపడి యువకుడు మృతి - Ushodayam
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గోపనపల్లె-నర్సింపల్లె రహదారిలో స్కూటీ అదుపుతప్పి బోల్తా పడటంతో నర్సింపల్లెకు చెందిన నేలటూరి నితీశ్‌రెడ్డి(22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. యువకుడి అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...