Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కానర్లతో వేగంగా అమెరికా ఓట్ల లెక్కింపు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 6:16 PM అంతర్జాతీయంGeneral
స్కానర్లతో వేగంగా అమెరికా ఓట్ల లెక్కింపు - Ushodayam
అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో కోట్లాది ఓట్లు వేసినా గంటల్లోనే ఫలితాలు వెలువడటానికి ఎలక్ట్రానిక్‌ స్కానర్లు, ముందస్తు ఓటింగ్‌ ప్రధాన కారణాలు. పేపర్‌ బ్యాలెట్లను హైస్పీడ్‌ యంత్రాలు స్కాన్‌ చేసి ఓట్లను లెక్కిస్తాయి. అనుమానాలు వస్తే అధికారులు అసలు బ్యాలెట్లను మళ్లీ పరిశీలిస్తారు. ముందస్తు, పోస్టల్‌ ఓట్ల వివరాలను పోలింగ్‌కు ముందే పరిశీలించి స్కానింగ్‌కు సిద్ధం చేస్తారు.

Comments

G
Loading comments...