Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR నిలిపివేతకు ఆధారాలేవీ లేవు: రామచందర్‌రావు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 1:00 PM జాతీయంGeneral
SIR నిలిపివేతకు ఆధారాలేవీ లేవు: రామచందర్‌రావు - Ushodayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను నిలిపివేయాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌కు ఆధారాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఓట్ల చోరీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చెల్లుబాటు అయ్యే ఓట్లు తొలగించారనే వాదనలకు ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ గెలిచిన హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలోనూ ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...