వార్తలకు తిరిగి వెళ్లండి
సిప్లా, టెవా ఆస్తమా ఇన్‌హేలర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

సిప్లా, టెవా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫ్లోవెంట్ హెచ్‌ఎఫ్‌ఏ తొలి జనరిక్ ఇన్‌హేలర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. ఇది 110, 220 మైక్రోగ్రాముల మోతాదుల్లో అందుబాటులోకి రానుంది.
సిప్లా ఉత్పత్తి, సరఫరా చేపట్టనుండగా, టెవా అమెరికాలో విక్రయించనుంది. ఈ ఔషధ మార్కెట్ విలువ సుమారు 350 మిలియన్ డాలర్లు.
Comments
Loading comments...
