Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల్లోకి రావడంపై శ్రీదేవి సందేహం: జాన్వీ

Anuroop Nov 10, 2026 7:41 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సినిమాల్లోకి రావడంపై శ్రీదేవి సందేహం: జాన్వీ - Ushodayam
సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని తల్లి శ్రీదేవి మొదట అంగీకరించలేదని బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ వెల్లడించారు. నటనకు జీవితాంతం అంకితమవ్వాలని, ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని తల్లి సూచించినట్లు తెలిపారు. ముక్కు సర్జరీ తర్వాత తనలో నటిగా కొనసాగే లక్షణాలు ఉన్నాయని శ్రీదేవి నమ్మి సినిమాల్లోకి రావడానికి అంగీకరించారని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...