Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల్లోకి రాకముందే సర్జరీ: జాన్వీ

Harika Nov 09, 2026 1:20 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సినిమాల్లోకి రాకముందే సర్జరీ: జాన్వీ - Ushodayam
సినిమాల్లోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు నటి జాన్వీ కపూర్ వెల్లడించారు. తన తల్లి శ్రీదేవి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీ రంగంలోకి రావాలన్న తన నిర్ణయాన్ని తొలుత శ్రీదేవి అంగీకరించలేదని, నటనకు జీవితాంతం అంకితమవ్వాలని సూచించారని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...