Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరకొండలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

Follow Ushodayam on Google
C.JHAN Aug 27, 2026 1:55 PM బాపట్లGeneral
సింగరకొండలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం - Ushodayam
అద్దంకి మండలం సింగరకొండ వద్ద జొన్న చేను గట్టుపై గురువారం 70 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి, కళ్లజోడు, పళ్లసెట్, జంధ్యం కలిగి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు వెంటనే అద్దంకి సీఐ లేదా ఎస్ఐకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...