Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింధు, హంపిలకు జగన్‌ అభినందనలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 1:07 PM జాతీయంక్రీడలు
సింధు, హంపిలకు జగన్‌ అభినందనలు - Ushodayam
చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌లో హంపి వ్యక్తిగత స్వర్ణం సాధించగా, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌, దేశానికి గర్వకారణంగా నిలిచారని జగన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...