వార్తలకు తిరిగి వెళ్లండి
‘సీత యోధురాలు కాదు’

‘రామాయణ’ సినిమాలో సీతాదేవిని యోధురాలిగా చూపించడంపై నటుడు ముకేశ్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశాడు. వాల్మీకి రామాయణంలో సీతమ్మ యుద్ధం చేసినట్లు లేదని, అలాంటి సన్నివేశాలను సినిమాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించాడు.
తన యూట్యూబ్ వ్లాగ్‌లో మాట్లాడిన ఆయన.. ఇతిహాసాలను తెరకెక్కించేటప్పుడు దర్శకనిర్మాతలు ఇష్టానుసారంగా మార్పులు చేయకూడదని వ్యాఖ్యానించాడు.
Comments
Loading comments...
