Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత్రలో నటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా: సాయిపల్లవి

Sai Nath Nov 13, 2026 1:07 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
పాత్రలో నటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా: సాయిపల్లవి - Ushodayam
‘రామాయణ’ చిత్రంలో సీతగా నటించిన సమయంలో ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని సాయిపల్లవి తాజాగా పంచుకున్నారు. ఓ సన్నివేశం పూర్తయ్యాక తన డైలాగ్‌ కోచ్‌ వచ్చి పాదాలకు నమస్కరించారని, ఆ ఘటనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తన కోచ్‌కు తాను సాయిపల్లవినని తెలుసని, అయితే ప్రతిరోజూ పూజించే సీత పాత్రలో తనను చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు.

Comments

G
Loading comments...