Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 28, 2026 1:07 PM మహబూబ్‌నగర్General
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి - Ushodayam
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం పాటించాలని నేతలు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...