Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

csk బౌలింగ్‌ కోచ్‌గా మోహిత్‌ శర్మ

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 11:38 AM జాతీయంక్రీడలు
csk బౌలింగ్‌ కోచ్‌గా మోహిత్‌ శర్మ - Ushodayam
ఐపీఎల్‌ 2027కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచింగ్‌ బృందంలో మార్పులు చేసింది. భారత మాజీ పేసర్‌ మోహిత్‌ శర్మను బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ ఆల్బీ మోర్కెల్‌, ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గారెత్‌ బాటీని అసిస్టెంట్‌ కోచ్‌లుగా తీసుకుంది. గతంలో సీఎస్కేకు ఆడిన మోర్కెల్‌ 2008 నుంచి 2013 వరకు జట్టులో కొనసాగాడు.

Comments

G
Loading comments...