Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:30 PM బాపట్లGeneral
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే - Ushodayam
బాపట్లలో శుక్రవారం సీఎం పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పరిశీలించారు. జిల్లెలముడి వద్ద నల్లమడ వాగు పరిసరాల్లో తెగిపోయిన కట్టలు, పంట పొలాలను సీఎం పరిశీలించనున్నారు. పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...