Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీ.బెళగల్‌లో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:34 AM కర్నూలుGeneral
సీ.బెళగల్‌లో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు - Ushodayam
సీ.బెళగల్ మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...