Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట KGBVలో పదో తరగతి విద్యార్థిని మృతి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:06 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట KGBVలో పదో తరగతి విద్యార్థిని మృతి - Ushodayam
రాఘవాపూర్ KGBVలో పదో తరగతి చదువుతున్న లాస్య మృతి చెందింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నా సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపించి, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...