వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్ధూ జొన్నలగడ్డ పదో సినిమా ప్రారంభం

హీరో సిద్ధూ జొన్నలగడ్డ తన కెరీర్‌లో పదో చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
Comments
Loading comments...
