వార్తలకు తిరిగి వెళ్లండి
శర్వానంద్ ‘భోగి’ ట్రైలర్ విడుదల

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోగి’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించగా, కేకే రాధామోహన్ నిర్మించారు.
ఐదుగురు చెల్లెల్లకు అన్నగా శర్వానంద్ సరికొత్త మాస్ అవతారంలో కనిపించనున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Comments
Loading comments...
