Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరణుఘోషకు సర్వం సిద్ధం.. భక్తులకు డిజిటల్ సేవలు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 8:01 AM జాతీయంGeneral
శరణుఘోషకు సర్వం సిద్ధం.. భక్తులకు డిజిటల్ సేవలు - Ushodayam
శబరిమల యాత్రికుల కోసం కేరళ ప్రభుత్వం శబరి పోర్టల్, వాట్సప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెస్తోంది. దర్శనం, రవాణా, వసతి, వైద్య సేవల సమాచారం ఒకే వేదికపై అందించనుంది. తప్పిపోయిన వ్యక్తులు, పోగొట్టుకున్న వస్తువుల వివరాలు తెలియజేయడంతో పాటు తాగునీరు, పార్కింగ్, వైద్య కేంద్రాలు, బస్సులు, రైళ్ల సమాచారం పొందవచ్చు.

Comments

G
Loading comments...