వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారికి రూ.160 కోట్ల బంగారు కానుక
తిరుమల శ్రీవారికి ఓ వ్యాపారవేత్త రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం సమర్పించనున్నారు. ఉదయం 11.35 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలు సహా 45 రకాల ఆభరణాలను 9 సెట్లుగా రూపొందించి ట్రక్కులో తిరుమలకు తీసుకొచ్చారు. విరాళం స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...
