Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

Anuroop Nov 26, 2026 9:17 AM అనంతపురంGeneral
Add as a preferred source on Google
పెళ్లి నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం - Ushodayam
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు వద్ద గురువారం లారీ-తుపాన్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లో పెళ్లికి హాజరై తాడిపత్రికి తిరిగివెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారంతో పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...