Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 7న రైతు భరోసా నిధులు?

Anuroop Nov 26, 2026 9:21 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
డిసెంబర్ 7న రైతు భరోసా నిధులు? - Ushodayam
తెలంగాణలో యాసంగి సాగు కోసం రైతు భరోసా నిధులను డిసెంబర్ 7న విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వర్షాభావంతో పంటలు వేయని రైతులకూ సాయం అందించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో సాయం అందించే ఈ పథకంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...