వార్తలకు తిరిగి వెళ్లండి
అచ్చంపేటలో సీఎం పర్యటన

సీఎం రేవంత్‌రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం హెలికాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకుని, జిల్లాలో రూ.450 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
Comments
Loading comments...
