Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ నమ్మకాన్ని చివరి వరకు వదల్లేదు: అజహర్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:32 PM జాతీయంక్రీడలు
ఆ నమ్మకాన్ని చివరి వరకు వదల్లేదు: అజహర్‌ - Ushodayam
ఇంగ్లాండ్‌పై 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన శ్రీలంక జట్టుపై తెలంగాణ మంత్రి, టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ప్రశంసలు కురిపించారు. 400కుపైగా పరుగుల లక్ష్య ఛేదన అసాధ్యమనుకున్నానని, కానీ శ్రీలంక ఆటగాళ్లు చివరి వరకు నమ్మకం కోల్పోకుండా అద్భుతంగా పోరాడారని అన్నారు. ద్విశతకం చేసిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ను కూడా అభినందించారు.

Comments

G
Loading comments...