వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీల ప్రభుపాద జీవిత కథతో యానిమేషన్ చిత్రం ‘శరణాగతి’

ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాద జీవితం ఆధారంగా ‘శరణాగతి’ యానిమేషన్ చిత్రం రూపొందుతోంది. గౌర శక్తిదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పించి, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది.
ఏఐ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
Comments
Loading comments...
