Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో రోడ్డు పనులకు శ్రీకారం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 4:19 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో రోడ్డు పనులకు శ్రీకారం - Ushodayam
శ్రీకాకుళం నగరంలో దత్తాత్రేయ గుడి వద్ద రూ.7.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం డే అండ్ నైట్ జంక్షన్ నుంచి సింహద్వారం వరకు రూ.1.90 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...