Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రైతుబజార్‌లో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:12 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం రైతుబజార్‌లో కూరగాయల ధరలు - Ushodayam
శ్రీకాకుళం రైతుబజార్‌లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.38, వంకాయలు రూ.30, బెండకాయలు రూ.26, పచ్చిమిర్చి రూ.70, దొండకాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.16, ఉల్లిపాయలు రూ.47గా ఉన్నాయి. కాకరకాయలు, గోరుచిక్కుడు, బీరకాయలు, పొట్లకాయలు, ఎర్రదుంపలు, బీట్‌రూట్ రూ.40, క్యాలీఫ్లవర్, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.58, మునగకాయలు రూ.60, తెల్ల ఉల్లి రూ.150, నిమ్మకాయలు రూ.130గా ఉన్నాయి.

Comments

G
Loading comments...