Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రేయా ఇన్ఫ్రా మోసం కేసులో ముగ్గురి అరెస్ట్

Follow Ushodayam on Google
sudheer Sep 22, 2026 4:40 PM కరీంనగర్క్రీడలు
శ్రేయా ఇన్ఫ్రా మోసం కేసులో ముగ్గురి అరెస్ట్ - Ushodayam
కరీంనగర్‌లో శ్రేయా ఇన్ఫ్రా సంస్థ పేరిట తక్కువ కాలంలో రెండింతల లాభాల ఆశచూపి కోట్లు కొల్లగొట్టిన భారీ మోసాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్‌తో సహా ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. మోసపోయిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

Comments

G
Loading comments...